బహ్రెయిన్ లో పోలీస్ బస్సుపై ఉగ్రవాదుల దాడి, ఒకరు మృతి
- October 28, 2017
బహ్రెయిన్ : శుక్రవారం పోలీసులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదుల దాడిలో ఒక పోలీస్ మృతి చెందగా మరో ఎనిమిది మందికి గాయాలపాలయ్యారుబహ్రెయిన్లో ఒక పోలీసు బస్సు శుక్రవారం మనామా వైపు షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ హైవే మీద ప్రయాణిస్తున్నప్పుడు బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు గాయపడిన పోలీస్ సిబ్బంది చికిత్స కోసం ఆసుపత్రికి తరలించబడ్డారు. . మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఒక ఇంట్లో ఉన్న ఉగ్రవాదులు బాంబుతో పోలీస్ బృందాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు బస్సుపై బాంబులని గురి చూసి విసిరినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేసు నివేదించిన తరువాత సంబంధిత అధికారులు నేరస్థుడిని మరియు వాటిని న్యాయస్థానానికి తీసుకురావడానికి, ఈ దాడి వెనుక ఉన్న తీవ్రవాద నేరాలలో సంబంధం ఉన్న వారిని అరెస్టు చేయడానికి విచారణ ప్రారంభించబడింది. చట్టపరమైన చర్యలు ప్రారంభించబడ్డాయి మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ దృష్టికి ఈ కేసు మళ్ళించబడింది.
తాజా వార్తలు
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!







