శివబాలాజీ భార్యకు పోకిరీల వేధింపులు
- October 29, 2017
ప్రముఖ నటుడు బిగ్ బాస్ సీజన్ 1 విజేత శివబాలాజీ సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు.. తన భార్య స్వప్న మాధురి ని ఎస్సెమ్మెస్‌లతో పోకిరీలు వేధిస్తున్నారంటూ నటుడు శివబాలాజీ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భార్యని వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నిందితుల్ని పట్టుకునేందుకు సైబరాబాద్ పోలీసులు.. రంగంలోకి దిగారు. శివ బాలాజీ సినీ నటి స్వప్న మాధురిని ప్రేమించి పెళ్లి చేసుకొన్న సంగతి విధితమే.. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు..
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!