ఢిల్లీలో రెండు బృందాల నైజీరియన్ల వీరంగం

- October 30, 2017 , by Maagulf
ఢిల్లీలో రెండు బృందాల నైజీరియన్ల వీరంగం

ఢిల్లీలో నైజీరియన్లు రెచ్చిపోయారు. ఓ ఆస్పత్రికి వచ్చిన రెండు బృందాలు.. పరస్పరం గొడవపడ్డాయి. ఆస్పత్రిలోనే కొట్టుకున్నాయి. వీరి దాటికి.. ఓ ల్యాబ్‌ రూమ్ తలుపు విరిగిపోయింది. అయినా పట్టించుకోకుండా కొట్టుకుంటూనే ఉన్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నైజీరియన్ల కోసం గాలిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com