ఒక్క ఆకుతో షుగర్ వ్యాధి కి చెక్.. మందులు అక్కర్లేదు...
- October 30, 2017
ప్రస్తుతం ఉన్న ఆధునీకరణ, మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా అందరూ అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ముఖ్యంగా చాలామంది బాధపడుతున్న సమస్య షుగర్ వ్యాధి. చూడటానికి చిన్న పేరే అయినా దీని బారిన పడితే వచ్చే కష్టాలు అన్నీఇన్నీ కావు. షుగర్‌కు ఎన్నో మందులు వాడేకంటే దీన్ని కంట్రోల్లో ఉంచేందుకు ఒక ఆకు వాడితే చాలంటున్నారు ఆయుర్వే నిపుణులు.
ఇన్సూలిన్ ఆకులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒకటి తినాలి. అంతకుమించి తినకూడదు. ఇలా తింటే షుగర్ కోసం మందులు కూడా వాడనక్కర్లేదంటున్నారు నిపుణులు. ఈ ఆకులను వాడేటప్పుడు ముందు రోజులలో మందులను కూడా వేసుకోవాలి. దీని ప్రయోజనం చూస్తే ఆ తరువాత మందులను పూర్తిగా మానేస్తారు. ఈ ఆకులు ఎక్కడైనా విరివిగా దొరుకుతుంది.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!