లేబర్ లా ఉల్లంఘన: 817 మంది అరెస్ట్
- October 31, 2017
మస్కట్: అక్టోబర్ 22 నుంచి 28 మధ్యలో మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ - జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్ నిర్వహించిన తనిఖీల్లో లేబర్ చట్టాన్ని ఉల్లంఘించిన 817 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో 688 కమర్షియల్ వర్కర్లు, 55 మంది ఫామ్ వర్కర్లు, 74 మంది హౌస్‌మెయిడ్స్ ఉన్నారు. 811 మంది అబ్స్కాండింగ్ వర్కర్స్‌ని కూడా ఇన్స్పెక్షన్స్ టీమ్ గుర్తించింది. మస్కట్ గవర్నరేట్ పరిధిలో 487 మంది, నార్త్ బతినాలో 170 మంది ఉల్లంఘనుల్ని అరెస్ట్ చేశారు అధికారులు. మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ అవసరమైన లీగల్ చర్యల్ని ఉల్లంఘనులపై తీసుకుంటోంది. 564 మంది వలస కార్మికుల్ని ఉల్లంఘనల నేపథ్యంలో డిపోట్ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..