దుబాయ్ పోలీసు కారుని ఢీ కొట్టిన మత్తుమందుల బానిస

- November 01, 2017 , by Maagulf
దుబాయ్ పోలీసు కారుని ఢీ కొట్టిన మత్తుమందుల బానిస

దుబాయ్: మాదక ద్రవ్యాలను తీసుకొన్న ఓ యువకుడు మైకంలో ఏకంగా పోలీసోళ్ళ వాహనాన్ని ' ఢీ '  కొట్టాడు.25 ఏళ్ల ఎమిరాటీ విద్యార్థి అరెస్ట్ వారెంట్ ఇచ్చేందుకు వస్తున్న పోలీసులను  ఉద్దేశపూర్వకంగా తన కారుతో  పోలీసుల కారుని పడవేసి తొమ్మిది పోలీసు అధికారుల ప్రాణాలను తీసేందుకు ఆ మాదకద్రవ్యాల బానిస యత్నించాడు విచారణలో తేలిందినిందితుడు ఉద్దేశపూర్వకంగా ప్రజా ఆస్తికి నష్టం కలిగించేలా ఆ చర్యలకు పాల్పడ్డాడని  మొదటి న్యాయస్థానం పేర్కొంది. ఆ యువకుడు బుధవారం జరిగిన కోర్టు  విచారణకు హాజరు కాలేదు.విచారణ తిరిగి నవంబర్ 8 వ తేదీన ప్రారంభమవుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com