నకిలీ పోలీసుల అరెస్ట్
- November 01, 2017
మస్కట్: పోలీసు వేషధారణలో వెళ్ళి, దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తుల్ని అరెస&్ట చేశారు. సలాలా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దోఫార్ పోలీస్ కమాండ్ - డైరెక్టరేట్ జనరల్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ ఈ విషయాన్ని ధృవీకరించింది. రాయల్ ఒమన్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు ఈ విషయంపై మాట్లాడుతూ, ముగ్గురు వ్యక్తులు పోలీసులమని చెబుతూ ఓ అపార్ట్‌మెంట్‌లోకి చొరబడ్డారనీ, అక్కడివారిని బెదిరించి వారి నుంచి ఖరీదైన మొబైల్ ఫోన్లు, పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని, అక్కడి నుంచి ఉడాయించారని చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీస్ టీమ్స్, ఇద్దరు వ్యక్తుల్ని సలాలాలో అరెస్ట్ చేయగా, మూడో వ్యక్తిని మస్కట్‌లో అరెస్ట్ చేశామని చెప్పారు. తదుపరి విచారణ నిమిత్తం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి నిందితుల్ని రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







