నారా రోహిత్ "బాలకృష్ణుడు" ఆడియో రిలీజ్ డేట్
- November 02, 2017
సరస్ చంద్రిక విజనరీ మోషన్ పిక్చర్స్, మాయా బజార్ మూవీస్ సంయుక్తంగా నారా రోహిత్-రెజీనా జంటగా డెబ్యూ డైరెక్టర్ పవన్ మల్లెల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `బాలకృష్ణుడు`. ఇటీవల విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్ కు విశేషమైన స్పందన లభించింది. సిక్స్ ప్యాక్ లుక్ లో నారా రోహిత్ ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచాడు. మణిశర్మ సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియోను నవంబర్ 10న పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేయనున్నారు. అలాగే చిత్రాన్ని నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేసుకొంటున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …