ఆంధ్రా ప్రీమియర్ కబడ్డీ లీగ్ పోస్టర్ను ఆవిష్కరించిన ఏపీ సిఎం
- November 02, 2017
వచ్చే ఏడాది జరగనున్న ఆంధ్రా ప్రీమియర్ కబడ్డీ లీగ్ పోస్టర్ను ఏపీ సిఎం చంద్రబాబు ఆవిష్కరించారు. గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ఎఎంఇ స్పోర్ట్స్ఈ లీగ్ నిర్వహిస్తోంది. అమరావతి సెక్రటరియేట్లో జరిగిన ఈ కార్యక్రమానికి క్రీడామంత్రి కొల్లు రవీంద్ర, ఎంఎఇ స్పోర్ట్స్ ఫౌండర్ హిమబిందు హాజరయ్యారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎఎంఇ స్పోర్ట్స్ చేస్తోన్న ప్రయత్నాన్ని బాబు అభినందించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







