'శివగంగ' ఆడియో ఆవిష్కరణ
- November 08, 2015
'శివగంగ' ఆడియో ఆవిష్కరణ శ్రీరామ్, రాయ్ లక్ష్మీ జంటగా నటించిన 'శివగంగ' చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం రాత్రి ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యాశాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ఆడియోను ఆవిష్కరించారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







