శాటిలైట్ రైట్స్‌లో సెన్సేషన్ సృష్టించిన చెర్రీ నటిస్తున్న 'రంగస్థలం'

- November 04, 2017 , by Maagulf
శాటిలైట్ రైట్స్‌లో సెన్సేషన్ సృష్టించిన చెర్రీ నటిస్తున్న 'రంగస్థలం'

1985 కాల పరిస్థితుల నేపథ్యంతో తెరకెక్కుతున్న రామ్ చరణ్ రంగస్థలం రిలీజ్‌కి ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ న్యూలుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక జోడీగా నటిస్తున్న సమంత కూడా అచ్చమైన పల్లెటూరి అమ్మాయిలా అందంగా కనిపించనుంది. క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మెగా అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా రూ.16 కోట్లకు అమ్ముడయినట్లు టాలీవుడ్‌లో టాక్. ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com