గరుడ వేగ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తూ కూతుళ్లతో డ్యాన్స్
- November 04, 2017
ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన రాజశేఖర్ గత కొంత కాలంగా సినిమాలు లేవు. ఇప్పుడు గరుడ వేగతో మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో రాజశేఖర్ ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఆయన ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. తన ఇద్దరు కూతుర్లతో కలిసి ఆ ఆనందాన్ని పంచుకుంటూ డాన్స్ చేశారు. ఆయనతో పాటు చిత్ర దర్శకుడు ప్రవీణ్ సత్తారు కూడా స్టెప్పులు వేసారు. అభిమానులు పూలమాలలతో సత్కరించారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







