మరిన్ని విభిన్న కథలతో బిజీ గా ఉన్న టెన్నీస్ చాంప్
- November 04, 2017ప్రేమకథా చిత్రం, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, భలే మంచి రోజు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ బాబు, ఈ ఏడాది మల్టిస్టారర్ మూవీ శమంతకమణితో వచ్చి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ మూవీ తర్వాత కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన సుధీర్, ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలు అనౌన్స్ చేశాడు.
సుధీర్ కొత్త దర్శకుడు ఇంద్రసేనతో ఒక సినిమాకి రెడీ అవుతున్నాడు. ఈ మూవీ సోషల్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కబోతుంది. ఇక ఆ తర్వాత మరో కొత్త డైరెక్టర్ రాజశేఖర్ తో పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ మూవీ ప్రేమకథతో తెరకెక్కబోతుంది. అలాగే మరో సినిమా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో కూడా ఓ లవ్ స్టోరీ చేయడానికి సన్నహాలు చేస్తున్నాడు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్