సిరియాలో బాంబు దాడి.. 75 మంది మృతి 140 మంది గాయపడ్డారు
- November 05, 2017
తూర్పు సిరియాలోని డీర్ ఎజార్‌లో శనివారం జరిగిన కారు బాంబు దాడి ఘటనలో సుమారు 75 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. మరో 140 మంది గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమంటూ ఇస్లామిక్ స్టేట్ గ్రూపు (ఐసిస్) ప్రకటించింది.కొద్దికాలంగా డీర్ ఎజార్‌లో సిరియన్ భద్రతాదళాలతో పాటు, అమెరికా ఆధ్వర్యంలోని కుర్దీష్ అరబ్ దళాలు, సిరియన్ ప్రజాస్వామ్య దళాలు ఐసిస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు సిరియన్ మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు అబ్దెల్ రహ్మాన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









