ఇంట్లో దోసెలు వేసిన యంగ్ హీరో నాగ శౌర్య
- November 05, 2017
యంగ్ హీరో నాగ శౌర్య చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇటీవల నీజతలేక, కథలో రాజకుమారి సినిమాలు రిలీజై మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నాగ శౌర్య షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్న కొంచెం టైమ్ దొరికితే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌తో టైమ్ స్పెండ్ చేయడానికి ఇష్టపడతాడు శౌర్య. సండే కాస్త ఫ్రీగా ఉన్న ఈ యంగ్ హీరో తన తల్లితో కలిసి ఇంట్లో దోసెలు వేశాడు. ఇప్పుడు ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్‌లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్‌లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







