ఓ ప్రమాదంలో సౌదీ ప్రిన్స్ మన్సూర్ బిన్ మృతి

- November 05, 2017 , by Maagulf
ఓ ప్రమాదంలో సౌదీ ప్రిన్స్ మన్సూర్ బిన్ మృతి

అసిర్ ప్రావిన్స్‌కు డిప్యూటీ గవర్నర్‌గా ఉన్న ప్రిన్స్ మన్సూర్ బిన్ ముక్రిన్ ఓ ప్రమాదంలో మృతి చెందారు. యెమెన్ బార్డర్‌లో అధికారులతో కలిసి పర్యవేక్షణకు వెళ్లిన ప్రిన్స్ మన్సూర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ అయింది. దీంతో ప్రిన్స్ ఆయనతో కలిసి ప్రయాణిస్తున్న అధికారులు స్పాట్ లోనే చనిపోయారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com