చైనాకు కౌంటర్‌గా భారత్ 17 టన్నెల్స్ నిర్మాణం
- November 06, 2017
చైనాకు కౌంటర్ ఇచ్చే చర్యలను భారత్ ముమ్మరం చేసింది. భారత్ - చైనా సరిహద్దు వెంబడి 17 హైవే టన్నెల్స్ నిర్మాణానికి నడుం బిగించింది.
ఇండియా - చైనా
ఇండియా - చైనా బోర్డర్ రోడ్స్
సరిహద్దుల్లో ఇప్పటికే చేపట్టిన ఇండియా - చైనా బోర్డర్ రోడ్స్ (ఐసీబీఆర్)కు అదనంగా వీటిని నిర్మించాలని యోచిస్తోంది. మంచు విపరీతంగా కురిసే సమయంలో రోడ్లు మూసుకుపోవడంతో లాజిస్టిక్స్ సరఫరాలో తరుచూ అంతరాయం ఏర్పడుతోంది.
నివారణకు
డొక్లాంతో సంబంధాలు నిలిచిపోనున్నాయి, నివారణకు
ముఖ్యంగా వ్యూహాత్మక ప్రదేశమైన డొక్లాంతో సంబంధాలు నిలిచిపోతున్నాయి. దీనిని నివారించి ఆర్మీకి నిత్యం రవాణా అందుబాటులో ఉండేందుకు వీటి నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. టన్నెల్స్ నిర్మిస్తే మంచు కురిసినా ఇబ్బంది ఉండదు.
టన్నెల్స్
టన్నెల్స్ నిర్మాణంతో
టన్నెల్స్ నిర్మాణంతో నిర్వహణ వ్యయం కూడా విపరీతంగా తగ్గుతుందని బోర్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన రెండు రోజుల సమినార్‌లో పేర్కొన్నారు.
దూకుడు
చైనా సరిహద్దుల్లో దూకుడు
కాగా, ఇటీవల చైనా సరిహద్దుల్లో దూకుడుగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. డొక్లామ్ ఇష్యూ, బ్రహ్మపుత్ర నదీ జలాలు తరలించేందుకు సొరంగం, రోడ్డు నిర్మాణాలతో దూకుడుగా వ్యవహరిస్తోంది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







