దుబాయ్లోతెలంగాణ కి చెందిన సిద్దిపేట వాసి మృతి
- November 07, 2017
బతుకుదెరువుకు దుబాయి వెళ్లిన సిద్దిపేటకు చెందిన యువకుడు సాలార్ హుస్సేన్షహజాన్(24), గత గురువారం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆయన మృతదేహం మంగళవారం సిద్దిపేటకు వచ్చింది. ఖాదర్పురకు చెందిన సాలార్ హుసేన్షహజాన్ మెదక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సివిల్ పూర్తి చేశాడు. వివాహం ఖాయమైన సందర్భంగా, ఆర్థికంగా బలపడాలనుకుని, ఐదు నెలల క్రితం దుబాయికి వెళ్లాడు. ఉద్యోగం చేస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. మృతదేహం ఇక్కడికి చేరుకోవడంతో కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం