కతర్ నేషనల్ బ్యాంకు వారి దూరప్రాంత చెక్కు జమ సదుపాయం

- November 09, 2015 , by Maagulf
కతర్ నేషనల్ బ్యాంకు వారి దూరప్రాంత చెక్కు జమ సదుపాయం

కతర్ నేషనల్ బ్యాంకు వారు, తమ యొక్క మొదటి సభ్యులకు, "త్వరితమైన మరియు ప్రభావవంతమైన విధంగా దూర ప్రాంత చెక్కులను వారి ఖాతాలలో జమ చేసే   దూరప్రాంత చెక్కు జమ సదుపాయాన్ని అందజేస్తున్నారు. ఈ సదుపాయం ఖాతాదారులకు సులభమైన మరియు సౌకర్యవంతమైన మొబైల్  బ్యాంకింగ్ ద్వారా లభిస్తుంది. ఈ కొత్త విధానంలో మొదటి సభ్యులు తమ చెక్కును డిపాజిట్ చేయడానికి బ్యాంకు శాఖ వద్దకు వెళ్ళే అవసరం లేకుండా చేయడం ద్వారా వారి సమయాన్ని శ్రమను వృధా కాకుండా  అపడంతో బాటు ఇది భద్రము మరియు సురక్షితమని బాంకు  అధికారులు తెలియ జేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com