తమిళనాడు జయ టీవీ ఆఫీస్‌లో ఐటీ సోదాలు
- November 08, 2017
తమిళనాడులో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జయ టీవీ ఆఫీస్‌పై ఉన్నట్లుండి ఐటీ సోదాలు ఈ ఉదయం నుంచి మొదలయ్యాయి. పన్ను ఎగ్గొట్టారన్న ఆరోపణలపై సోదాలు చేస్తున్నారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. ట్యాక్స్ మాయాజాలంపై కూపీ లాగుతున్నారు. మొన్న కరుణానిధి కుటుంబాన్ని ప్రధాని మోడీ కలవడం..., పళనిస్వామి, పన్నీర్ సెల్వంకు దూరం పాటించడం ఒక పరిణామంగా మారితే.. తాజాగా జయలలిత, అన్నాడీఎంకేకు సంబంధించిన జయ టీవీపై ఐటీ సోదాలు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే జయ టీవీ ఆర్థిక వ్యవహారాలు శశికళ వర్గం ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఐటీ సోదాలకు దిగిందని చెబుతున్నారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







