పాకిస్థాన్‌లో లోయలో పడ్డ బస్సు.. 24 మంది మృతి
- November 08, 2017
పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలో పడడం వల్ల సుమారు 24 మంది ప్రయాణికులు మృతిచెందారు. పంజాబ్ ప్రావిన్సులోని అటాక్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బుధవారం రాత్రి 9 గంటలకు బస్సు లోయలో పడినట్లు సమాచారం. కోహట్ నుంచి రైవిండ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న జనం అంతా ఓ ధార్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. ఈ ఘటనలో మరో 55 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను రావల్పిండి హాస్పటల్‌కు చేర్పించారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







