వర్షం కోసం ప్రార్థనలు చేయాలని షేక్ ఖలీఫా పిలుపు
- November 10, 2017
ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, వర్షం కోసం ప్రార్థనలు చేయాల్సిందిగా పిలుపునిచ్చారు. యూఏఈ వ్యాప్తంగా ఉన్న ప్రార్ధనా మందిరాలు, అలాగే ప్రేయర్ ఏరియాస్లో ఈ ప్రార్థనల్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఈ ప్రార్థనలు జరిగాయి. దేశం పట్ల దయతో అల్లా ఉండాలని ఈ సందర్భంగా షేక్ ఖలీఫా కోరారు. ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ అవ్కాఫ్ ఛైర్మన్ మరియు జనరల్ సెక్రెటరీ డాక్టర్ మొహమ్మద్ మత్తర్ అల్ కాబి మాట్లాడుతూ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్, ఛారిటబుల్ యాక్టివిటీస్ ఇన్ దుబాయ్, ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్ ఇన్ షార్జా, యూఏఈ వ్యాప్తంగా ఉన్న అథారిటీ బ్రాంచెస్ ప్రార్థనల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!