కువైట్ ని 'విమర్శిస్తున్నవారికి' వ్యతిరేకంగా విదేశి వ్యవహారాల శాఖ చట్టపరమైన చర్య
- November 12, 2017
కువైట్ : కువైట్ దేశం యొక్క పేరును దెబ్బతీయడం లేదా కించపరచడం వంటి చర్యలకు పాల్పడితే విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ తన నిబద్ధతను ధృవీకరించింది. అల్-ఖాబాస్ పత్రిక ద్వారా నివేదిస్తూ సోషల్ మీడియా లేదా కమ్యూనికేషన్ ఇతర మాధ్యమాలలో కువైట్ దేశంపై అర్థరహితమైన విమర్శలు చేస్తున్నవారిపై మంత్రిత్వ శాఖ చట్టపరమైన చర్య తీసుకుంటుంది. ఆ తరహా విధానాలకు పాల్పడుతున్న వారి పేర్ల జాబితాను కువైట్ లోని సెక్యూరిటీ అధికారులకు సమర్పించాలని, వారి వ్యాఖ్యలపై సమగ్ర దర్యాప్తు చేయాలని తమ శాఖ అధికారులను కోరినట్లు మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం