అబుధాబి- అల్ ఘువైఫత్ రోడ్డుపై ఆదివారం నుండి మారనున్న వేగ పరిమితి
- November 10, 2015
నవంబరు 15, అంటే వచ్చే ఆదివారం నుండి అబుధాబి- అల్ ఘువైఫత్ రోడ్డులో అమలులోకి రానున్న కొత్త వేగపరిమితులను గురించి, ఉన్న మూడు ఫేజేస్ కు అనుగుణంగా రోడ్డు వేగం మరియు రాడార్ వేగా పరిమితులను సూచించే చిహ్నాలను ఏర్పాటు చేయనున్నట్టు, అబుధాబి పొలిసు శాఖ వారి ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరక్టరేట్ యొక్క డిప్యుటీ డైరక్టర్ - బ్రిగేడియర్ ఖలీఫా మొహమెద్ ఖయైలీ ప్రకటించారు. ఈ కొత్త వేగ పరిమితులకు లోబడి ఉండడం ద్వారా తమకు జరిగే ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చని, తద్వారా అబుధాబి సామ్రాజ్యంలోని అందరు ప్రయాణీకుల భద్రతా మరియు సురక్షతా ప్రమాణాలను పెంపొందిoచవలసినడిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేసారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







