దుబాయ్ పార్కుల్లో వీరికి ఉచిత ప్రవేశం
- November 14, 2017
పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ కోసం దుబాయ్ మునిసిపాలిటీ పార్కుల్లోకి ఉచిత ఎంట్రీ సౌకర్యం కల్పిస్తోంది. 'పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్'ని గౌరవించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దుబాయ్ మునిసిపాలిటీ వర్గాలు వెల్లడించాయి. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, అలాగే దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ప్రారంభించిన 'మై కమ్యూనిటీ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ ఆల్' ఇనీషియేటివ్‌లో భాగంగానూ 'పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్'కి ఈ అరుదైన అవకాశం కల్పిస్తున్నారు. 2020 నాటికి దుబాయ్‌ని పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ ఫ్రెండ్లీ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అధికారులు తెలిపారు. పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్‌కి సాయంగా వచ్చేవారికీ ఫీజు నుంచి మినహాయింపును ఇస్తున్నారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







