బహ్రెయిన్‌లో తెలుగు మహిళ మిస్సింగ్
- November 14, 2017
మనామా: భారతీయ వలసదారురాలైన ఓ మహిళ, తాను పనిచేసే యజమాని వర్క్ ప్లేస్ నుంచి మిస్సింగ్ అయినట్లుగా తేలింది. ఏడాదిగా ఆమె ఆచూకీ లేదని బహ్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీకి సమాచారం అందింది. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ధనలక్ష్మి కోట వివరాలు తెలిసినవారు ఇండియన్ ఎంబసీలో లేబర్ సెక్షన్‌కి సమాచారం అందించవలసి ఉంటుంది. ఆమె కోసం ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!