రస్ అల్ ఖైమా: ట్రాఫిక్ జరీమానాల్లో 55 శాతం డిస్కౌంట్: డిసెంబర్ 2 వరకు పొడిగింపు
- November 15, 2017రస్ అల్ ఖైమా: నవంబర్ 1 నుంచే 15 వరకు ట్రాఫిక్ జరీమానాల్లో 55 శాతం డిస్కౌంట్ని రస్ అల్ ఖైమా పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ డిస్కౌంట్ పీరియడ్‌ని తాజాగా డిసెంబర్ 2 వరకు పొడిగించారు. ప్రజల నుంచి వస్తున్న వినతుల నేపథ్యంలో 17 రోజులపాటు పొడిగించినట్లు రస్ అల్ ఖైమా పోలీసులు తెలిపారు. రస్ అల్ ఖైమా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అలి అబ్దుల్లా బిన్ అల్వాన్ మాట్లాడుతూ, 46వ యూఏఈ నేషనల్ డే సందర్భంగా ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ డిస్కౌంట్ అన్ని రకాల జరీమానాలకూ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం