ఏపీ తో టొయోటా ఒప్పందం
- November 15, 2017
అమరావతి: ప్రపంచ దిగ్గజ కార్ల కంపెనీ టయోటాతో రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఒప్పందం చేసుకోనుంది. ఏపీలో ఎలక్ర్టానిక్ కార్లను ప్రోత్సహించడం, కొన్ని కార్లను ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చేందుకు మంత్రి లోకేశ్ సమక్షంలో ఈ ఒప్పందం జరగనుంది. టయోటా కంపెనీకి చెందిన రెండు మోడళ్ల కార్లను తొలి దశలో ఏపీ ప్రభుత్వానికి సదరు సంస్థ ఉచితంగా అందిస్తుంది. ఈ కంపెనీ భారత్‌లో ఇలాంటి ఒప్పందం తొలిగా ఏపీతోనే చేసుకుంటోంది. దీనికోసం గుజరాత్, మహారాష్ట్ర పోటీపడినా రాష్ట్రంవైపే కంపెనీ మొగ్గుచూపేలా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ చేసిన చర్చలు ఫలించాయి.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







