మరో బిసినెస్ స్టార్ట్ చేసిన అర్జున్
- November 17, 2017
సినిమా ఇండస్ట్రీ లో వచ్చిన డబ్బును వారి సొంత వ్యాపారాలలో ఫై పెట్టుబడి పెట్టి మరింత లాభాలు చవిస్తుంటారు..నేటి యంగ్ హీరోలంతా కూడా సినిమాలతో సంపాదించిన డబ్బుతో ఏదో ఓ వ్యాపారం మొదలు పెడుతుంటారు. ఈ జాబితాలో అల్లు అర్జున్ ముందు వరుసలో ఉన్నాడు. ఇప్పటికే పలు బిజినెస్ లు మొదలు పెట్టి లాభాలు చవిచూస్తున్న ఈ స్టయిలిష్ స్టార్ తాజాగా బీ-డబ్స్ అంటూ కొత్త బిజినెస్ వెంచర్ ను స్టార్ట్ చేస్తున్నాడు. హైద్రాబాద్ లోని జూబిలీ హిల్స్ లో ఈ స్పోర్ట్స్ బార్ ఈరోజు సాయంత్రం 8 గంటలకు ఓపెన్ అవుతుంది. దీనిలో అల్లు అర్జున్ కు పార్ట్నర్ షిప్ ఉందని.. ఇన్వెస్టర్ కూడా అంటూ పోస్టర్స్ నే ప్రింట్ చేయడం విశేషం.
తాజా వార్తలు
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!







