సౌదీ అరేబియా లో బస్సు బోల్తా- 34కి గాయాలు

- November 11, 2015 , by Maagulf
సౌదీ అరేబియా లో బస్సు బోల్తా- 34కి గాయాలు

సౌదీ అరేబియాలో 34 మంది ఈజిప్టు జాతీయులు ప్రయాణిస్తున్న బస్సు, అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో గాయపడిన  అందులోని వారందరినీ ఆసుపత్రికి చేర్చారు. నిన్న సాయంత్రం, వాయువ్య తబూక్ పట్టణంలోనున్న వారి పని ప్రదేశం నుండి నివాసాలకు చేరవేస్తున్న బస్సుపై డ్రైవరు నియంత్రణ కోల్పోవడం వలన ఈ సంఘటన జరిగింది. అందులోని వారందరికీ ఒక మోస్తరు నుండి మధ్య తరహా గాయాలు తగిలాయి; అనంతర వివరాలు తెలియవలసి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com