సౌదీ అరేబియా లో బస్సు బోల్తా- 34కి గాయాలు
- November 11, 2015
సౌదీ అరేబియాలో 34 మంది ఈజిప్టు జాతీయులు ప్రయాణిస్తున్న బస్సు, అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో గాయపడిన అందులోని వారందరినీ ఆసుపత్రికి చేర్చారు. నిన్న సాయంత్రం, వాయువ్య తబూక్ పట్టణంలోనున్న వారి పని ప్రదేశం నుండి నివాసాలకు చేరవేస్తున్న బస్సుపై డ్రైవరు నియంత్రణ కోల్పోవడం వలన ఈ సంఘటన జరిగింది. అందులోని వారందరికీ ఒక మోస్తరు నుండి మధ్య తరహా గాయాలు తగిలాయి; అనంతర వివరాలు తెలియవలసి ఉంది.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









