సెన్సార్ పూర్తి చేసుకున్న 'హెచ్బిడి'
- November 17, 2017
ప్రేక్షకులను భయపెట్టడానికి వచ్చేస్తోంది హెచ్ బి డి( హ్యాకెడ్ బై డెవిల్). నూతన దర్శకుడు కృష్ణకార్తిక్ పక్కా థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. లాగిన్ మీడియా బ్యానర్లో నిర్మాత వై. ఉదయ్ కుమార్ గౌడ్ ఈ సినిమాను రూపొందించారు. మేఘన, సంతోషి శర్మ, సల్మాన్, హిమాజ, మానస, అజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!
- ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!
- సౌదీలో కార్మికుల పై ప్రవాస రుసుము రద్దు..!!
- ఒమన్, భారత్ మధ్య కీలక అవగాహన ఒప్పందాలు..!!
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ







