మెగాహీరోలకు నంది అవార్డ్స్ విషయం లో అన్యాయం జరిగింది
- November 17, 2017
హీరో శివాజీ నంది అవార్డ్స్ రగడ పై తనదైన స్టైల్ లో స్పందించాడు. అవార్డ్స్ విషయంలో మెగా హీరోలకు అన్యాయం జరిగింది అన్న మాటలో నిజం ఉందని అన్నారు.. అంతేకాదు.. సినిమా ఇండస్ట్రీలో భజనపరులు ఉన్నారని.. అటువంటి వారు అధికారం ఎవరి చేతిలో ఉంటే వారికి భజన చేస్తారు అని చెప్పాడు..
అసలు నంది అవార్డ్స్ కొందరి వ్యక్తుల అభిప్రాయంతో కాకుండా ప్రజల అభిప్రాయంతో ఇస్తే ఎటువంటి వివాదాలు ఏర్పడవు అని అన్నారు. తాను హీరోగా నటించిన మిసమ్మ సినిమాలో తన నటనకు గాను... ఉత్తమ నటుడు అవార్డ్ ఇవ్వాలని కొంతమంది నంది అవార్డ్ కమిటీ సభ్యులు భావించినా.. అప్పట్లో కొందరు తనకు అవార్డ్ రాకుండా అడ్డుకున్నారని శివాజీ గుర్తు చేసుకొన్నాడు. ఈ నంది అవార్డ్స్ పై టాలీవుడ్ లో అందరూ తలో విధంగా స్పందిస్తూ.. వివిధ వర్గాలుగా విడిపోయాయి.. అని అంటున్నారు.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







