విశాఖలో సందడి చేసిన జగపతిబాబు
- November 19, 2017
విశాఖలో జగపతిబాబు సందడి చేశారు. సాగరతీరంలో నడుస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. విశాఖ కాళీమాత గుడి దగ్గర నుంచి కొంత దూరం నడుచుకుంటూ వెళ్లారు. ఒక్కసారిగా జగపతిబాబు రోడ్డు మీదికి రావడంతో అభిమానులు షాకయ్యారు. జగపతిబాబుతో సెల్ఫీలు తీసుకోవడానికి అభిమానులు ఎగబడ్డారు. అయితే.. జగపతిబాబు రోడ్డుపైకి ఇలా ఎందుకు వచ్చారు...బహిరంగంగా రోడ్డుపై ఎందుకు నడిచారు...అనే దానిపై స్పష్టత లేదు. కొత్త సినిమా ప్రమోషన్‌లో భాగంగా అలా నడిచారా లేక మరేదన్నా కారణముందా అనే దానిపై అభిమానులు చర్చించుకుంటున్నారు. రెండు.. మూడు రోజుల్లో ప్రెస్‌మీట్ పెట్టి ఈ వాక్ వెనుక ఉన్నఅసలు కారణాలను వివరిస్తారని జగపతిబాబు సన్నిహితులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







