SSC CHSL రిక్రూట్మెంట్-2017
- November 20, 2017
డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకై ఎస్ఎస్సి సీహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 18, 2017 నుంచి డిసెంబర్ 18, 2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్గనైజేషన్: స్టాఫ్ సెలక్షన్ కమిషన్, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్
పోస్టు పేరు: లోయర్ డివిజన్ క్లర్క్/జూనియర్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్
జాబ్ లొకేషన్: ఇండియా
చివరి తేదీ: డిసెంబర్ 18, 2017
ఖాళీలు:
లోయర్ డివిజన్ క్లర్క్/జూనియర్ సెక్రటరీయేట్ అసిస్టెంట్: 898
పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్: 2359
డేటా ఎంట్రీ ఆపరేటర్: 02
పే స్కేల్: రూ.5200-రూ.20200/ఒక నెలకు
విద్యార్హత: ఏదేని బోర్డు గుర్తింపు పొందిన కాలేజీ నుంచి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: సెప్టెంబర్ 1, 2018నాటికి అభ్యర్థుల వయసు 18-27సం. ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష
రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: నవంబర్ 18, 2017
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: డిసెంబర్ 18, 2017
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!