మెట్రో రైల్ ఘనత .. 30 కి.మీ ప్రారంభించడం దేశంలోనే తొలిసారి
- November 21, 2017
హైదరాబాద్ మెట్రోను పరుగులు పెట్టించడానికి ఏర్పాట్లు వడివడిగా జరుగుతున్నాయి. నాగోల్ నుంచి మియాపూర్ దాకా.. 30 కిలోమీటర్ల పొడవునా ట్రాక్ రెడీ అయిపోయింది. ఈ రూట్‌కు కమిషన్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ నుంచి క్లియరెన్స్ కూడా వచ్చేసింది. ఇక మెట్రోకోచ్‌లు పట్టాలపై జనాల్ని ఎక్కించుకుని పరిగెత్తడమే మిగిలి ఉంది.. ఇప్పటికే ట్రయల్‌రన్ కూడా జోరుగా చేస్తున్న ఎల్ అండ్ టీ.. హైదరాబాదీలకు మెట్రో రైడ్ మరిచిపోలేని అనుభూతిని మిగుల్చుతుందంటోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







