అసాధారణ ఇటాలియన్ రుచి ప్రచారం ప్రారంభించిన లులూ హైపెర్మార్కెట్
- November 22, 2017
కువైట్: ఈ ప్రాంతంలో ప్రముఖ రిటైలర్ మరియు హైపెర్మార్కెట్ గొలుసువ్యాపార దుకాణం అయిన లులూ హైపెర్మార్కెట్, అన్యదేశ ఆహార రుచులలో అసాధారణమైన ఇటలీ దేశపు రుచికరమైన ఆహార పదార్ధాల ప్రచారం ప్రారంభించింది. కువైట్ లో ఈ ఉత్సవంను ఇటాలియన్ రాయబారి శ్రీ జూసేపే స్కొగ్నమిగ్లియో అల్ ఖురైన్ లో అవుట్లెట్ ను నవంబర్ 20 వ తేదీన హైపెర్మార్కెట్ యొక్క ఉన్నత నిర్వాహకులు మరియు దుకాణదారులు పెద్ద మొత్తంలో గుమికూడిన వినియోగదారుల సమక్షంలో ప్రారంభించబడింది. . ఈ ఉత్సవం 'ప్రపంచంలోని ఇటాలియన్ వంటశాల వారోత్సవం ఈ నెల 20' వ తేదీ నుండి నవంబర్ 26 వ తేదీ వరకు జరగనుంది. ఇటలీ వంటకాలు మరియు ఆహార సంప్రదాయాన్ని ప్రోత్సహించడానికి నిర్వహించబడుతున్న ఒక ప్రపంచవ్యాప్త కార్యక్రమం.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









