కిర్కుక్ లో ట్రక్కు బాంబు పేలుడు తీవ్రవాద చర్యలను ఖండించిన బహ్రెయిన్

- November 24, 2017 , by Maagulf
కిర్కుక్ లో ట్రక్కు బాంబు పేలుడు తీవ్రవాద చర్యలను ఖండించిన బహ్రెయిన్

మనామ: ఇరాక్ లోని కిర్కుక్ నగరంలో ఒక ట్రక్కు బాంబు పేలుడు సంఘటనను బహ్రెయిన్ ఖండించింది, ఆ తీవ్రవాద చర్య  ఫలితంగా అనేక మంది మరణించగా పలువురు గాయపడ్డారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధితుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపర్చింది మరియు తీవ్రవాద చర్యల కారణంగా గాయపడినవవారు త్వరగా కోలుకోవాలని కోరుకొంది. ఇది ఇరాక్ స్థిరత్వాన్ని నిలబెట్టుకోవటానికి కొలుతబడిన భద్రతకు  తోడ్పడుతుందని పునరుద్ఘాటించింది, అన్ని రకాల హింస, తీవ్రవాదం మరియు ఉగ్రవాదాన్ని బహ్రెయిన్  తిరస్కరించడంతో పాటు పటు తీవ్రవాదుల వనరులు మరియు ఉద్దేశ్యాలు లేకుండా. ఈ ప్రమాదకరమైన పరిణామాలను రూపుమాపడానికి అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను సాధించేందుకు కృషి ప్రయత్నాలను వేగవంతం చేయాలనీ మంత్రిత్వ శాఖ కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com