చరణ్ 12వ చిత్రం మొదలైంది
- November 24, 2017
హైదరాబాద్: రామ్‌చరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్ర పూజా కార్యక్రమం శుక్రవారం కొణిదెల ప్రొడక్షన్ కార్యాలయంలో నిర్వహించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని దానయ్య నిర్మించనున్నారు. 2018 జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం రామ్‌చరణ్ రంగస్థలం చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చరణ్‌కి జోడీగా సమంత నటిస్తున్నారు. 2018 మార్చిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క రామ్‌చరణ్.. రాజమౌళి తెరకెక్కించబోయే మల్టీస్టారర్ చిత్రంలోనూ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







