సన్‌బర్న్ వేదిక వద్ద తుపాకి కలకలం
- November 24, 2017హైదరాబాద్: హైదరాబాద్ నగర పరిధిలోగల గచ్చిబౌలిలో జరుగుతున్న సన్‌బర్న్ వేడుకకు ఓ వ్యక్తి రివాల్వర్‌తో వచ్చి హల్చల్ చేశాడు. అనుమానిత వ్యక్తి రివాల్వర్‌తో రావడంతో గమనించిన పోలీసులు తనిఖీలు చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అనుమానితుడ్ని విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే, అంతకుముందు పోలీసులు అడిగిన ప్రశ్నలకు అనుమానితుడు పొంతనలేని సమాధానాలు చెప్పాడు. మొదట తాను పోలీసు అధికారినన్న అతను, తరువాత ఆర్మీ అధికారినంటూ బుకాయించాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్‌లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్‌లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!