ఒబైదా హంతకుడికి మరణ శిక్ష అమలు
- November 24, 2017
దుబాయ్ అటార్నీ జనరల్ ఎస్సామ్ ఐసా అల్ హుమైదాన్, ఎనిమిదేళ్ళ చిన్నారి ఒబైదా హత్య కేసులో దోషికి న్యాయస్థానం విధించిన మరణ శిక్షను అమలు చేసినట్లు ప్రకటించారు. 50 ఏళ్ళ జోర్డానియన్ నిదాల్ ఐసా అబ్దుల్లా, 8 ఏళ్ళ ఒబైదా ఇబ్రహీమ్ సిద్గి అబ్దుల్ హాదిని ఆ చిన్నారి తండ్రి పనిచేసే వర్క్ షాప్ నుంచి కిడ్నాప్ చేసి, అత్యాచారం జరిపి, హతమార్చాడు. ఈ ఘటనలో నిదాల్ ఐసాని దోషిగా న్యాయస్థానం నిర్ధారించి, మరణ శిక్ష విధించింది. ఆ మరణ శిక్షను విషయమై నిదాల్ షా, అప్పీల్ చేసినా, క్షమాభిక్షకు నిరాకరించింది న్యాయస్థానం. దాంతో మరణ శిక్షను అమలు చేశారు.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా







