యూఏఈ వెదర్: 6.9 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోయిన ఉష్ణోగ్రతలు
- November 24, 2017
యూఏఈలో ఉష్ణోగ్రతలు 6.9 డిగ్రీల సెల్సియస్‌కి పడిపోయాయి. జైస్ మౌంటెయిన్స్ వద్ద అతి తక్కువగా ఉదయం ఏడు గంటల సమయానికి 6.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. మెబ్రోహ్ మౌంటెయిన్ వద్ద 10.4 డిగ్రీల సెల్సియస్‌గా అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదయినట్లు అధికారులు తెలిపారు. నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ అండ్ సెస్మాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చాలా చోట్ల విజిబిలిటీ గణనీయంగా తగ్గిపోయిందని తెలుస్తోంది. ఈ రోజు వాతావరణం విషయానికొస్తే, ఆకాశం మేఘావృతమై ఉంటుంది. గాలుల తీవ్రత సాధారణం నుంచి, కొన్ని చోట్ల ఓ మోస్తరుగా ఉండొచ్చు. సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రం గాలుల తీవ్రత ఎక్కువగా ఉండొచ్చు. సముద్రం రఫ్‌గా ఉంటుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు







