మెగాస్టార్ సినిమాలో పవర్ స్టార్..
- November 24, 2017
ఇంతకు ముందు అన్నయ్య సినిమాల్లో అలా వచ్చి ఇలా వెళ్లి పోయాడు. కానీ ఈ సినిమాల్లో పది నిమిషాలకు పైగా స్క్రీన్‌పై కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహారెడ్డి ఇప్పటికే ముహుర్తం ముగించుకున్నా ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ చిత్రంలోని నటీనటులంటూ రోజుకొకరు తెరపైకి వస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం పవన్ కళ్యాణ్‌ని సంప్రదించింది చిత్ర యూనిట్. విజయ్ సేతుపతి, నాజర్ వంటి మహామహుల ఎంపిక జరిగింది. ఈ చారిత్రక నేపథ్యం ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







