రవి తేజ , కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్
- November 25, 2017
సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో అక్కినేని అభిమానుల మనసు గెలుచుకున్న డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ..నెక్స్ట్ మూవీ మాస్ మహారాజా రవితేజ తో ఖరారు అయ్యింది. గత కొన్ని రోజుల క్రితమే ఈ వార్త బయటకు వచ్చినప్పటికీ , ఈ వార్త ఫై ఎటువంటి ప్రకటన రాకపోయేసరికి ఎవరు పెద్దగా నమ్మలేదు. అయితే ఈ వార్త ఖరారు అయినట్లు ఈరోజుకాని రేపు కానీ చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ప్రకటించబోతున్నారు.
ప్రస్తుతం రవితేజ విక్రమ్ సిరికొండ దర్శకత్వం లో 'టచ్ చేసి చూడు' సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు ఈ చిత్రం చివరి దశకు చేరినట్లు సమాచారం. ఇది పూర్తి కాగానే కళ్యాణ్ తో సినిమాను మొదలు పెట్టనున్నాడు.
తాజా వార్తలు
- దోహాలో మూడు రోజులపాటు సముద్రయానం నిలిపివేత..!!
- అల్-అబ్దాలీలో డీజిల్ అక్రమ రవాణా పై ఉక్కుపాదం..!!
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు







