అత్యాచారానికి ఉరిశిక్షే
- November 26, 2017
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మైనర్ బాలికల (12 ఏళ్ల లోపు)పై అత్యాచారం చేసేవారికి ఉరిశిక్ష విధించాలన్న నిర్ణయానికి మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరుగుతు దశలో ఇటువంటి చట్టం ఆవశ్యకత ఉందని మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి భూపేంద్ర సింగ్ తెలిపారు. గత రెండ నెలల్లో మధ్యప్రదేశ్‌లో అత్యాచారాలు, వేధింపుల కేసులు భారీగా నమోదుతున్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ మంత్రివర్గం ఆమోదించిన ఈ తీర్మానంతో.. రాష్ట్ర శిక్షా స్మృతిని సవరించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







