భారత్ శక్తి సామర్ధ్యాలు ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు మోడీ
- November 13, 2015
బ్రిటన్ ప్రధాని కామెరూన్ కు భారత్ పట్ల అపార ప్రేమాభిమానాలు, గౌరవం ఉంది. భారత్ గురించి ఆయనకు మీ ద్వారానే తెలిసింది. అసలు మీద్వారానే ప్రపంచానికి భారత్ గురించి తెలిసింది అని మోడీ అన్నారు. ప్రవాస భారతీయుల వల్లే భారత్ శక్తి సామర్ధ్యాలు ప్రపంచ దేశాలు గుర్తించాయన్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోందని మోడీ అన్నారు.భారత్ ను ఒక శక్తిగా గుర్తిస్తోందన్నారు. భారత్ పై ఇప్పుడ ప్రపంచం దృక్ఫథం మారుతోందన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









