సౌదీ ప్రిన్సెస్ మరణం: మంగళవారం ప్రత్యేక ప్రార్ధనలు
- November 27, 2017
ప్రిన్సెస్ మాదావె బింట్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ తుది శ్వాస విడిచినట్లు సౌదీ రాయల్ కోర్టు సోమవారం వెల్లడించింది. సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించిన వివరాల ప్రకారం, మక్కాలో నవంబర్ 28న ఫ్యునరల్ ప్రార్థనలు జరుగుతాయి. రాయల్ కోర్టు ఈ విషయాల్ని వెల్లడించినట్లుగా సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది. ప్రిన్సెస్ మాదావె బింట్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ ఆత్మకు అల్లా శాంతి చేకూర్చాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







