HICC కి చేరుకున్న ఉపాసన, బ్రాహ్మణి

- November 28, 2017 , by Maagulf
HICC కి చేరుకున్న ఉపాసన, బ్రాహ్మణి

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ -2017కు ఎంతో మంది మహిళ పారిశ్రామిక వేత్తలు హాజరవుతున్నారు. వారిలో అపోలో వైస్ ప్రెసిడెంట్ ఉపాసన కామినేని, హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి కూడా ఉన్నారు. వీరిద్దరు ఇప్పటికే హెచ్ఐసీసీ చేరుకున్నారు. వీరితో పాటు పలు దేశాలకు చెందిన మహిళ పారిశ్రామిక వేత్తలు కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ప్రారిశ్రామికంగా భారత్ లో అన్ని రకాల పెట్టుబడులకు అనుకూలమని చెప్పడమే జీఈఎస్ సదస్సు ముఖ్య ఉదేశం అంటున్నారు వ్యాపార నిపుణులు. ఇక్కడున్న అవకాశాలపై పూర్తిగా ప్రతినిధులను వివరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com