అతిధులకు ఆతిధ్యం ఇస్తోన్న ఫలక్ నుమా

- November 28, 2017 , by Maagulf
అతిధులకు ఆతిధ్యం ఇస్తోన్న ఫలక్ నుమా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూతురు ఇవాంక తన టీమ్‌తో మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించాలన్నదే ప్రధాన ఉద్దేశంతో సదస్సు సాగుతోన్న ఈ సదస్సులో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చారు. ఈ నేపధ్యంలో ఇవాంక కోసం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో స్పెషల్ మెనూ సిద్ధం చేశారు. ఎగ్జిక్యూటివ్ చెఫ్ సాజేష్ నాయర్ నేతృత్వంలో ప్రత్యేక వంటకాలను రెడీ చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com