ఏపిలో పర్యటించనున్న రాష్ట్రపతి
- November 29, 2017
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటనలో త్వరలో జరగనుంది. డిసెంబరు 7, 8 తేదీలలో విశాఖపట్నంలో జరిగే సబ్ మెరైన్ కలర్స్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పాల్గొనున్నారు. రాష్ట్రపతితో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, రాష్ట్ర సీఎం చంద్రబాబు, ప్రముఖులు పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







